తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ ధర పెంచే యోచన లేదని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. లడ్డూ ధరలు పెంచుతారనే ప్రచారంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ధరల పెంపు ఊహాగానాలేనని... నిజం లేదని కొట్టిపారేశారు.
శ్రీవారి లడ్డూ ధర పెంపుపై.. తితిదే ఛైర్మన్ ఏమన్నారంటే..! - తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు
శ్రీవారి ప్రసాదం లడ్డూ ధర పెంపు ఊహాగానాలపై తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.
![శ్రీవారి లడ్డూ ధర పెంపుపై.. తితిదే ఛైర్మన్ ఏమన్నారంటే..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5096370-845-5096370-1574010594346.jpg)
శ్రీవారి లడ్డూ ధర పెంపుపై.. తితిదే ఛైర్మన్ ఏమన్నారంటే..!