తెలంగాణ

telangana

ETV Bharat / city

సంక్రాంతికి టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి సందర్భంగా టీఎస్​ఆర్టీసీ 4వేల9 వందల 81 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,380 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌కు 1,600 బస్సులను తిప్పుతున్నారు. పండగ సందర్బంగా నడుపుతున్న ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి అంతంత మాత్రమే ఆదరణ లభిస్తుందంటున్న రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్‌తో ఈటీవీ ముఖాముఖి.

tsrtc special buses for sankranthi
సంక్రాంతికి టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

By

Published : Jan 12, 2021, 5:55 AM IST

సంక్రాంతికి టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABOUT THE AUTHOR

...view details