తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

tsrtc-jac-strike-end

By

Published : Nov 25, 2019, 5:14 PM IST

Updated : Nov 25, 2019, 6:45 PM IST

17:13 November 25

కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలువలేదు: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజులుగా చేస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. రేపు కార్మికులందరూ డిపోలకు చేరుకోవాలని సూచించారు. రెండో షిఫ్టులో ఉన్న కార్మికులు కూడా ఉదయమే డిపోలకు చేరుకోవాలని తెలిపారు. ఆర్టీసీ సమ్మె దిగ్విజయంగా కొనసాగిందని... సమ్మెలో నైతిక విజయం కార్మికులదేనని స్పష్టం చేశారు. 

సమ్మెలో కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలువలేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. రేపు కార్మికులందరు విధుల్లోకి చేరాలని అన్నారు. సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు విధుల్లోకి రావొద్దని కోరారు.
 

Last Updated : Nov 25, 2019, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details