తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతల సమావేశం - latest news of tsrtc jac meeting

హైదరాబాద్​ విద్యానగర్​లో ఎంప్లాయిస్​ యూనియన్​ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేసమయ్యారు.

tsrtc-jac-leaders-meeting-at-eu-office-on-strike-latest-news

By

Published : Nov 13, 2019, 3:28 PM IST

సమ్మెపై ఈయూ కార్యాలయంలో ఐకాస నేతల సమావేశం

హైదరాబాద్​ విద్యానగర్‌లోని ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం హైకోర్టులో సమ్మెపై వినిపించాల్సిన వాదనలు, విశ్రాంత న్యాయమార్తుల ఆధ్వర్యంలో కమిటీ వేస్తే తదనంతరం అనుసరించాల్సి వ్యూహాలపై చర్చలు జరుపనున్నారు. సమ్మె విరమణపై పునరాలోచన వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details