తెలంగాణ

telangana

ETV Bharat / city

"ఆర్టీసీ కండక్టర్​ రవీందర్​ పరిస్థితి విషమం" - RTC strike: Telangana cabinet to meet

హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న.. ఆర్టీసీ కండక్టర్​ రవీందర్​ పరిస్థితి విషమంగా ఉంది. రాజకీయ నేతలు, ఆర్టీసీ ఐకాస నేతలు పరామర్శకు వస్తుండటం వల్ల ఆస్పత్రి ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.

"ఆర్టీసీ కండక్టర్​ రవీందర్​ పరిస్థితి విషమం"

By

Published : Nov 2, 2019, 5:18 PM IST

"ఆర్టీసీ కండక్టర్​ రవీందర్​ పరిస్థితి విషమం"

ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి.. కార్మికుల పాలిట శాపంగా మారింది. రోజుకొక కార్మికుడు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నాడు. వరంగల్ జిల్లా హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్ రవీందర్‌ మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీసీ ఐకాస నేతలు పరామర్శకు వస్తుండటం వల్ల... ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details