కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - తెలంగాణలో కరోనా ప్రభావం
![కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ts cm kcr review on corona effect in state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6960187-422-6960187-1587988215019.jpg)
కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
14:42 April 27
కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. లాక్‌డౌన్ అమలు తీరుపై ఆరా తీస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు.
ఇవీచూడండి: తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం
Last Updated : Apr 27, 2020, 5:30 PM IST