పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్ల సత్వర అనుమతుల కోసం రూపొందించిన టీఎస్ బీపాస్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. రేపు ఉదయం 11.30కు టీఎస్ బీపాస్‌ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
రేపు టీఎస్ బీపాస్ ప్రారంభం - hydetrabad updates
![రేపు టీఎస్ బీపాస్ ప్రారంభం TS bpass will start tomorrow by minister ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9553424-713-9553424-1605454732362.jpg)
రేపు టీఎస్ బీపాస్ ప్రారంభం
20:21 November 15
రేపు టీఎస్ బీపాస్ ప్రారంభం
Last Updated : Nov 15, 2020, 9:27 PM IST