తెలంగాణ

telangana

ETV Bharat / city

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ముగిసిన తెరాస భేటీ - జీహెచ్​ఎంసీ ఎన్నికలపై సీఎం కేసీఆర్​

kcr
kcr

By

Published : Nov 18, 2020, 1:55 PM IST

Updated : Nov 18, 2020, 4:26 PM IST

13:41 November 18

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ముగిసిన తెరాస భేటీ

జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో తెరాస నేతల భేటీ ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం సమావేశమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Last Updated : Nov 18, 2020, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details