తెలంగాణ

telangana

ETV Bharat / city

కీచకులకు వెంటనే శిక్షలు పడాలి: బండ ప్రకాశ్​ - కీచకులకు వెంటనే శిక్షలు పడాలి: బండ ప్రకాశ్​

మహిళలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే శిక్షించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని తెరాస ఎంపీ బండ ప్రకాశ్​ కోరారు.

trs mp banda prakash speaks on disha issue in rajya sabha
కీచకులకు వెంటనే శిక్షలు పడాలి: బండ ప్రకాశ్​

By

Published : Dec 2, 2019, 12:39 PM IST

Updated : Dec 2, 2019, 2:12 PM IST

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వెంటనే శిక్షించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని.. తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కోరారు. దిశ హత్యాచార ఘటనపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆడవారిపై దారుణాలకు ఒడిగడుతున్న తరుణంలో కీచకులను కఠినంగా శిక్షించేలా చట్టాల్లో మార్పులు తేవాలని, దీనిపై రాజ్యసభలో సమగ్ర చర్చ జరపాలని కోరారు.

కీచకులకు వెంటనే శిక్షలు పడాలి: బండ ప్రకాశ్​
Last Updated : Dec 2, 2019, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details