- త ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- రాష్ట్రంలో 59 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు కేంద్రం చెప్పింది
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రైతులకు శరాఘాతమైంది: మంత్రి నిరంజన్ రెడ్డి
- ఇప్పటికే సీజన్ వచ్చినందున నిర్ణయంలో జాప్యం చేయొద్దు: మంత్రి నిరంజన్ రెడ్డి
- కేంద్రం, భాజపా ప్రతినిధులు పూటకోరకంగా మాట్లాడుతున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి
- తెలంగాణ, ఏపీలో మాత్రమే యాసంగిలో వరి పండిస్తారు: మంత్రి నిరంజన్ రెడ్డి
- రెండు రాష్ట్రాల వరిని కేంద్రం కొనలేదా?: మంత్రి నిరంజన్ రెడ్డి
- వరి వేయాలని భాజపా నేతలు రెచ్చగొడతారు: మంత్రి నిరంజన్ రెడ్డి
- వరి కొనేది లేదని కేంద్రం చెప్తోంది: మంత్రి నిరంజన్ రెడ్డి
TRS Maha Dharna: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తెరాస ప్రతినిధి బృందం - undefined
15:09 November 18
ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
14:40 November 18
- రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తెరాస ప్రతినిధి బృందం
- ధాన్యం కొనుగోళ్లపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన నేతలు
- రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి
- బృందంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు
14:37 November 18
కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న తెరాస ప్రతినిధి బృందం
- రాజ్‌భవన్ చేరుకున్న తెరాస ప్రతినిధి బృందం
- ఆర్టీసీ బస్సులో రాజ్‌భవన్‌కు వచ్చిన తెరాస నేతలు
- కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న తెరాస ప్రతినిధి బృందం
- వడ్లను కేంద్రం కొనాలని వినతిపత్రం ఇవ్వనున్న తెరాస బృందం
- కేశవరావు నేతృత్వంలో వినతిపత్రం ఇవ్వనున్న తెరాస బృందం
14:01 November 18
కాసేపట్లో గవర్నర్ తమిళిసైని కలవనున్న తెరాస ప్రతినిధి బృందం
- వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని వినతిపత్రం ఇవ్వనున్న తెరాస బృందం
- మ.2.30 గం.కు గవర్నర్‌ను కలవనున్న తెరాస ప్రతినిధి బృందం
- గవర్నర్‌ను కలవనున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
13:51 November 18
ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారు: సీఎం
- దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి: సీఎం
- మేం తెచ్చిన సాగు విధానాలతో రాష్ట్ర రైతులోకం ఒక దరికి వచ్చింది: సీఎం
- దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పనిచేయడం లేదు: కేసీఆర్
- ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది: సీఎం
- కేంద్రం తీరుతోనే ధాన్యం సాగు వద్దని చెప్పాం: సీఎం కేసీఆర్
- ఇష్టం లేకున్నా వరి వేయొద్దని చెప్పాం: సీఎం కేసీఆర్
- వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయమని కోరాం: సీఎం కేసీఆర్
- మా ఓపికకు ఓ హద్దు ఉంటుంది: సీఎం కేసీఆర్
- ప్రధానిని చేతులు జోడించి ఒకటే మాట అడుగుతున్నా: సీఎం
- వడ్లు కొంటారా? కొనరా? అని నిన్న కూడా లేఖ రాశా: కేసీఆర్
- ధాన్యం కొంటామని ఇప్పటివరకు కేంద్రం హామీ ఇవ్వలేదు: సీఎం
- యాసంగిలో ధాన్యం వద్దని మేం చెబితే వేయాలని భాజపా అంటుంది: సీఎం
- ముఖ్యమంత్రి, మంత్రుల పదవుల కోసం మేం ఆరాటంపడం: కేసీఆర్
- దేశంలోని రైతు సమస్యలపై తెరాస నాయకత్వం తీసుకుంటుంది: కేసీఆర్
- దేశ రైతుల సమస్యల పరిష్కారం కోసం నేతృత్వం వహిస్తాం: సీఎం
- రాష్ట్ర సాధనలో పదవులను తృణప్రాయంగా వదులుకున్నాం: సీఎం
- ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారు: సీఎం
- సర్జికల్ స్ట్రైక్స్ వంటి నాటకాలు బయటికొచ్చాయి...ప్రజలకు తెలిశాయి: సీఎం
13:50 November 18
- సాఫ్ సీదా ముచ్చట.... వడ్లు కొంటారా.. కొనరా..?: సీఎం
- రైతులు కొత్త కోరికలు కోరడం లేదు: సీఎం కేసీఆర్
- పండించిన పంట కొంటారా.. కొనరా అనే అడుగుతున్నారు: సీఎం
- కేంద్రం అడ్డగోలు మాటలు మాట్లాడుతోంది: సీఎం కేసీఆర్
- రైతుల గోస...తెలంగాణలోనే కాదు దేశ్యవ్యాప్తంగా ఉంది: సీఎం
- ఏడాదిగా దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు: సీఎం
- సాగు చట్టాలు వద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు: సీఎం
- నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తోంది: సీఎం
- దేశంలో 40 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి: సీఎం కేసీఆర్
- దేశంలో అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు: సీఎం కేసీఆర్
- బంగారం పండే భూములను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?: సీఎం
- రైతులను బతకిస్తారా? బతకనివ్వరా?: సీఎం కేసీఆర్
- భారత్ ఆకలి రాజ్యమని ఆకలి సూచీలో సూచిస్తోంది: సీఎం కేసీఆర్
- ఆకలి సూచీలో పాకిస్తాన్ కంటే దిగువన భారత్ ఉంది: సీఎం కేసీఆర్
- ఉత్తరభారత రైతులు దిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు: సీఎం
- ఆందోళన చేస్తున్న రైతులపైకి కార్లు ఎక్కించి చంపుతున్నారు: సీఎం
- దక్షిణ భారత్ వైపునకు వచ్చారు... రాష్ట్ర రైతులను ఇబ్బంది పెడుతున్నారు: సీఎం
12:09 November 18
ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్
- కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం
- దేశాన్ని పాలిస్తున్న నాయకులు రకరకాల వితండవాదాలు చేస్తున్నారు: సీఎం
- సీఎం, మంత్రులు ధర్నాలు చేయడమేంటనీ భాజపా అంటుంది: కేసీఆర్
- గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కూడా దీక్ష చేశారు: కేసీఆర్
- దేశంలో సీఎం, మంత్రులు కూడా ధర్నాలు చేయాల్సిన దుస్థితి: సీఎం
- ఈ పోరాటం ఇక్కడితో ఆగదు: సీఎం కేసీఆర్
- అవసరమైతే దిల్లీకి వెళ్లి యాత్ర చేయాల్సి ఉంటుంది: కేసీఆర్
- ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్
- కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదు: సీఎం
11:32 November 18
రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం మహాధర్నా చేపట్టాం: నిరంజన్‌రెడ్డి
- రాష్ట్ర రైతుల కోసం సీఎం ధర్నాలో కూర్చున్నారు: నిరంజన్‌రెడ్డి
- కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించింది: నిరంజన్
- రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయి: మంత్రి నిరంజన్‌రెడ్డి
- కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం: నిరంజన్‌రెడ్డి
- కేంద్ర అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులకు అపార నష్టం: నిరంజన్
- రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేసేలా రాష్ట్ర భాజపా నేతలు మాట్లాడుతున్నారు: నిరంజన్
- అన్నీ వ్యవస్థలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి: నిరంజన్‌రెడ్డి
- ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడంలేదు: నిరంజన్‌రెడ్డి
- వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు: నిరంజన్‌రెడ్డి
- రాష్ట్రంలో అద్భుత ప్రాజెక్టులు కట్టారు: మంత్రి నిరంజన్‌రెడ్డి
- బీడు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి: నిరంజన్‌రెడ్డి
- రైతుబంధు వంటి పథకాలతో రైతులకు ప్రోత్సాహం అందించారు: నిరంజన్
- సాగు గురించి భాజపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది: నిరంజన్
- కిషన్‌రెడ్డికి ఎద్దులు లేవు... బండి సంజయ్‌కి బండి లేదు: నిరంజన్
- కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు: నిరంజన్
11:23 November 18
ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు: సీఎం కేసీఆర్
కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్
- రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం చేపట్టాం: సీఎం కేసీఆర్
- మహాధర్నాకు తరలివచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం: సీఎం
- దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది: సీఎం కేసీఆర్
- ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం: సీఎం
- కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్
- ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు: సీఎం కేసీఆర్
- రైతుల ప్రయోజనాలు చేకూరే వరకు ఆందోళనలు: సీఎం
- ఉత్తరాది రైతులతో కలిసి కేంద్రంపై పోరాడతాం: సీఎం కేసీఆర్
- పంజాబ్ తరహాలోనే రాష్ట్రంలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
- ఇప్పటివరకు కేంద్రం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది
- నిన్నే స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశా: సీఎం కేసీఆర్
- వివిధ పోరాటాల మార్గాన్ని ఎంచుకుని పోరాడతాం: సీఎం కేసీఆర్
TAGGED:
trs maha dharna