ఏపీ సచివాలయంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం రిలీవ్ చేసింది. అక్కడ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం - telengana employees transfer from ap
ఏపీ సచివాలయంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేసింది.

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం