తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రజలకు రోజంతా విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎండీ ప్రభాకర్ రావు - ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి

రాష్ట్ర ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని... ట్రాన్స్‌కో జెన్‌కో CMD ప్రభాకర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే బహుళజాతీయ సంస్థలకు... విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5వేల కోట్లతో హైదరాబాద్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఆధునికీకరించామని వెల్లడించారు. ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ సరఫరా చేయగలమన్న ప్రభాకర్‌రావు... జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. విద్యుత్‌శాఖకు సంబంధించిన మరింత సమాచారం కోసం... సీఎండీ ప్రభాకర్‌రావుతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్‌ ముఖాముఖి.

transco cmd prabhakar rao interview with etv bharat
ప్రజలకు రోజంతా విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎండీ ప్రభాకర్ రావు

By

Published : Nov 17, 2020, 4:58 AM IST

ప్రజలకు రోజంతా విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎండీ ప్రభాకర్ రావు

ABOUT THE AUTHOR

...view details