హైదరాబాద్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
సాంకేతికత ద్వారా వాహనాలకు జరిమానా - lock down in hyderabad
హైదరాబాద్లో వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తోన్న వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
సాంకేతికత ద్వారా వాహనాలకు జరిమానా