విద్యావాలంటీర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి ప్రభు కోరారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు విద్యా వాలంటీర్లకు నాలుగు నెలల జీతాన్ని చెల్లించలేదన్నారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలనూ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వేతనాలు వెంటనే చెల్లించాలి: టీపీఆర్టీయూ అధ్యక్షుడు - టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి వార్తలు
నాలుగు నెలల పెండింగ్ జీతాన్ని విద్యావాలంటీర్లకు వెంటనే చెల్లించాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు చెల్లించలేదని.. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
![వేతనాలు వెంటనే చెల్లించాలి: టీపీఆర్టీయూ అధ్యక్షుడు tprtu precident harshavardan reddy demands pending salaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9887143-178-9887143-1608032588132.jpg)
వేతనాలు వెంటనే చెల్లించాలి: టీపీఆర్టీయూ అధ్యక్షుడు