రాష్ట్రంలో నిన్న 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 272 మందికి వైరస్ సోకింది. కొవిడ్-19 బారి నుంచి కోలుకొని ఇప్పటికి 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారికి రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వైరస్ సోకి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఈ మహమ్మారి వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాల వారిగా వివరాలు
జిల్లా | పాజిటివ్ కేసులు | డిశ్చార్జ్ |
ఆదిలాబాద్ | 9 | |
భద్రాద్రి కొత్తగూడెం | 3 | 1 |
హైదరాబాద్ | 93 | 11 |
జగిత్యాల | 2 | |
జనగామ | 2 | |
జయశంకర్ భూపాలపల్లి | 1 | |
జోగులాంబ గద్వాల | 5 | |
కామారెడ్డి | 10 | |
కరీంనగర్ | 6 | 11 |
మహబూబ్ నగర్ | 3 | 1 |
మహబూబాబాద్ | 1 | |
మెదక్ | 5 | |
మేడ్చల్ | 12 | 2 |
నాగర్ కర్నూల్ | 2 | |
నల్గొండ | 13 | |
నిజామాబాద్ | 18 | |
రంగారెడ్డి | 10 | 6 |
సంగారెడ్డి | 6 | |
సిద్దిపేట | 1 | |
సూర్యాపేట | 1 | |
వరంగల్ రూరల్ | 2 | |
వరంగల్ అర్బన్ | 21 | 1 |
వికారాబాద్ | 2 |