1. హైదరాబాద్ ఓ వారధి
బాటసింగారంలో నిర్మించిన లాజిస్టిక్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పీపీపీ పద్ధతిలో ట్రక్ డాక్ లాజిస్టిక్స్ భాగస్వామ్యంతో పార్కును నిర్మించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఇవో ప్రశ్నించే వేదికలు
సీఎం కేసీఆర్ వందల గంటల సమయం రైతుల సంక్షేమం గురించి సమీక్షించేందుకు కేటాయించారని మంత్రి ఈటల అన్నారు. కరీంనగర్ జిల్లా కందుగుల గిద్దెలో రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త చట్టాలతో అన్నదాతలకు ఇబ్బందులు ఏర్పడితే తాను ఊరుకోనన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వలకు చిక్కాడు..
విద్యుత్ శాఖ ఏడీఈ కోసం ఏసీబీ అధికారులు వెళితే... కంప్యూటర్ ఆపరేటర్ దొరికిన ఘటన... వికారాబాద్ జిల్లా తాండూర్లో చోటుచేసుకుంది. లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా... బాధితుడు అనిశాను ఆశ్రయించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆర్థిక సర్వే అంటే..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజే ఆర్థిక సర్వేను సభ్యుల ముందుకు తీసుకురానుంది కేంద్రం. మరి ఆర్థిక సర్వే అంటే ఏమిటి? దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పంపిణీలో నెం.5
ఈ నెల 26 నాటికి కరోనా టీకా పంపిణీలో భారత్ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో టీకా పంపిణీ వేగంగా సాగుతున్న ఆరోగ్య శాఖ.. కేవలం ఆరు రోజుల్లోనే మిలియన్ టీకాలు సరఫరా చేసినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.