1. వెర్మిన్ జాబితాలోకి..
రైతులకు అడవిపందుల నుంచి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దూరం చేయాలని ఆలోచిస్తోంది. పంటలను నాశనం చేసే జంతువుల జాబితాలో అడవిపందిని చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. "వెర్మిన్ జాబితా"లో అడవిపందులను చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని యోచిస్తోంది. రైతులు చేస్తున్న పలు ప్రయత్నాలు విఫలమవుతుండటం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కిడ్నాప్ డ్రామా
యూపీలో 15ఏళ్ల బాలుడు కనిపించడం లేదని భయాందోళనకు గురైంది ఓ కుటుంబం. ఇంతలోనే ఆ బాలుడిని కిడ్నాప్ చేశామని రూ. 50కోట్లు ఇస్తే వదిలేస్తామని సందేశం అందింది. పోలీసులు రంగంలోకి దిగాక సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కొత్త పంథాలో
మీకు లాటరీ వచ్చింది... నగదు ఖాతాలో క్రెడిట్ కావాలంటే బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని సందేశాలు. స్పందిస్తే క్రెడిట్ చేసేందుకు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో వసూళ్లు.. ఇలా సంబంధంలేని మోసాలు చేస్తూ.. పదిహేనేళ్ల నుంచి పక్కా ప్రణాళికలతో హైదరాబాద్లోని అమాయకులను నైజీరియన్లు దోచేస్తున్నారు. ఎంత మందిని అరెస్టు చేసినా... కొత్తకొత్త మోసాలకు తెరతీస్తూ... తేరుకునేలోపే లక్షలు దోచేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఒకే టెస్ట్..
కరోనా వైరస్, సీజనల్ ఫ్లూ... రెండింటినీ ఒకే టెస్టు ద్వారా గుర్తించే విధానానికి ఆమోదం తెలిపింది దక్షిణ కొరియా. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆ దేశ ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అమెరికాలో భారతీయుల విజయం
అమెరికా ప్రతినిధుల సభకు భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. వీరితోపాటు అమీబిరా, రో ఖన్నా, ప్రమీలా జయరాజ్ మరోసారి గెలుపు బరిలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.