- దేశంలో కరోనా కేసులు
దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. 930 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 4,59,920గా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గౌరవం ఇదేనా?
‘కీర్తిచక్ర’ అవార్డు(KIRTHI CHAKRA)గ్రహీత కుటుంబానికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. అంటూ రెవెన్యూ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి కుటుంబానికి ఇస్తామన్నా ఫ్లాటును ఏడేళ్లయినా అప్పగించకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సరిదిద్దుకుంటారనే జరిమానాలు!
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా అడుగు ముందుకేశారు. ఇదంతా మీ జాగ్రత్త కోసమేనని... ఆ తప్పుల్ని మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటారనే జరిమానాలు విధిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ క్షణం మృత్యువుదే!!
కారు మీద వంతెన గిడ్డర్లు పడి.. ఒక్క క్షణంలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. నిర్లక్ష్యమో.. సాంకేతిక లోపమో తెలియదు కానీ.. రెండు నిండుప్రాణాలు బలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎట్లున్నవ్ కొడుకా..
నాడు ఏ ఎన్‌కౌంటర్(ENCOUNTER) జరిగినా తమ వాళ్లు సురక్షితంగానే ఉన్నారా అని ఆరా తీస్తూ ఆందోళన చెందేవారు. నేడు ఒక్కొక్కరినీ కరోనా(CORONA) మహమ్మారి పొట్టనపెట్టుకుంటుండడంతో అడవిలో అయినవాళ్ల (MAOIST) ఆరోగ్యం ఎలా ఉందోనని ఆవేదనలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరిగిన పెట్రోల్ ధరలు