1. అద్దె అడిగితే... చంపేశాడు
తమిళనాడు రాష్ట్రం కుండ్రటూరులో ఘోరం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. క్రైం తగ్గిందా? నిజమా?
నేరాలను నియంత్రించడంలో భాగ్యనగర పోలీసులు విఫలమయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. గడిచిన 20 రోజుల్లోనే 6 హత్యలు జరిగినట్లు గుర్తుచేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. ఘరానా మొగుడు
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. తన భార్యను హనీమూన్కు తీసుకెళ్లాడు. అనంతరం తన ప్రియురాలిని కూడా అక్కడికే చేర్చాడు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. ఆయుర్వేద మంత్రం
కరోనా బాధితులకు ఆయుర్వేద చికిత్స అందించేందుకు భారత్-అమెరికా సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలను మొదలుపెట్టినట్టు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. ఆ సంస్థలో ఉద్యోగాలకు గండం!
కరోనా సంక్షోభంతో విమానయాన రంగం తీవ్రంగా కుదేలైంది. దీనితో దిగ్గజ సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ 36 వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించేందుకు కసరత్తు చేస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.