పీవీ శత జయంత్యుత్సవాలు.. ప్రత్యక్షప్రసారం
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సవాలకు హాజరై ఆయనకు నివాళి అర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పీవీకి సరైన గౌరవం దక్కలేదా? వంగర వాసులు ఏమంటున్నారు?
ప్రధాని పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారత వాసి, 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడే బహుభాషా కోవిదుడు. రాజకీయాలకే.. రాజనీతిని నేర్పిన అపర చాణక్యుడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశవ్యాప్తంగా కొత్తగా 19,906 కేసులు, 410 మరణాలు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,906 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 410 మంది కరోనాకు బలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మసాజ్ పార్లర్ మాటున అసాంఘిక కార్యకలాపాలు
ఏపీలోని విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో మసాజ్ పార్లర్ మాటున అసభ్య కార్యకలాపాలకు తెరలేపారు. యువతులకు మాయమాటలు చెప్పి బలవంతంగా పడుపు వృత్తిలో దింపుతున్నారు. ఆన్లైన్, చరవాణుల ద్వారా ప్రకటనలిస్తూ విటులను ఆకర్షిస్తూ అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
80ఏళ్ల వయసులో బామ్మ ప్రకృతి వ్యవసాయం
ఎనిమిది పదుల వయసులోనూ ఓ వృద్ధురాలు.. దుక్కిదున్ని.. సిరులపంట పండిస్తున్నారు. సేంద్రియ సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.