- 'ఉద్దేశాలు ఆపాదించడం తగదు'
కృష్ణానది జలవిద్యుత్ ఉత్పత్తి వివాదంపై హైకోర్టు విచారణ ప్రారంభమైంది. ఇరువైపులా న్యాయవాదులు గందరగోళం సృష్టిస్తున్నారని సీజే జస్టిస్ హిమాకోహ్లి అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్‌కు చెక్
నిత్యం ట్రాఫిక్ రద్దీతో సతమతమవుతోన్న భాగ్యనగరవాసులకు కాస్త ఊరట కలగనుంది. లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్ల(FlyOver)తో రద్దీ తగ్గి ప్రయాణం సులభం కానుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైన్యం కీలక నిర్ణయం
డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళం సిద్ధమైంది. 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మిజోరాం గవర్నర్‌గా హరిబాబు
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకాలు జరిగాయి. మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబును నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆదాయపన్ను శాఖ తనిఖీలు
రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు (IT raids) నిర్వహిస్తోంది. నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతుకు సీఐడీ నోటీసులు