- స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు
ఏపీ, తెలంగాణ మద్య జల వివాదం.. వాగ్యుద్ధాల నుంచి ఫిర్యాదులు, లేఖల వరకు వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి కోసం ఏపీ.. అనుమతి వద్దంటూ తెలంగాణ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షాతో మోదీ భేటీ
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై(Cabinet Expansion) చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పార్సిల్‌లో బాంబు!
పాకిస్థాన్ నుంచి వచ్చిన వీడియోలను చూసి.. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ సోదరులు బాంబును తయారు చేసి దానికి టైమర్ అమర్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. తయారు చేసిన అనంతరం నాలుగైదు సార్లు ప్రయోగించారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భూముల విలువల్లో భారీ మార్పులు
రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ(Department of Stamps Registration) ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పడకలున్నా పలుకులేదు
కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులు తగ్గిపోవడం వల్ల హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రు(Hospitals)ల్లో దాదాపు 2896 పడకలు ఖాళీగా ఉన్నాయి. అయినా.. వీటిలో సాధారణ వైద్య సేవలు ప్రారంభం కాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భాజపాలో పదవీ పదనిసలు