- వారి మృతికి నేడు శాసనసభ సంతాపం
మాజీ ఎమ్మెల్యేల మృతికి శాసనసభ ఇవాళ సంతాపం ప్రకటించనుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం కానుంది. ఈరోజు కేవలం సంతాపాలకు మాత్రమే సభ పరిమితం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కరోనా చావలేదు..
భయమొద్దు. అలాగని అలసత్వం పనికిరాదు. నిబ్బరం కావాలి గానీ నిర్లక్ష్యం తగదు. కరోనా జబ్బు విషయంలో ఇప్పుడిలాంటి విజ్ఞతే అవసరం. మహా సునామీ నుంచి బయటపడినా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. విదేశాల్లో మాదిరిగా మనదగ్గరా మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జాగ్రత్త పడకపోతే కుదుట పడిన పరిస్థితి దిగజారటం ఖాయం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మండలాల్లోనూ టీకాలు..
కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు కలిపి మొత్తంగా 225 దవాఖానాల్లో.. ప్రైవేటులో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 179 ఆసుపత్రుల్లో కొవిడ్ టీకాలను ఇస్తుండగా.. వీటి పరిధిని మరింత విస్తరించాలని సర్కారు తీర్మానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బాప్ రేవ్
రేవ్ పార్టీ సంస్కృతి తెలంగాణలో పేట్రేగిపోతోంది. ఎక్కువగా యువత ఈ కల్చర్‌కు ఆకర్షితులవుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఎంజాయ్ పేరుతో మత్తులో జోగుతున్నారు. నగరం నుంచి శివార్లకు పాకిన కల్చర్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నా... ఎక్కడో ఓచోట భయటపడుతూనే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పెరిగిన తాజ్‌మహల్ టిక్కెట్ ధర!
ప్రపంచ ప్రఖ్యాత ప్రేమసౌధం తాజ్‌మహల్ సందర్శన మరింత ప్రియం కానుంది. సందర్శకుల టికెట్టు ధర పెంచాలని నిర్ణయించింది ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ. స్వదేశీ పర్యటకులపై రూ.30, విదేశీ పర్యటకుల టిక్కెట్టుపై రూ. 100 ధర పెంచుతున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మునుగుతున్న ఊళ్లు