- భాజపాఆట మొదలెడితే..
తెరాస ప్రభుత్వం.. ఇచ్చిన హామీలు మరిచి కేంద్రంపై విమర్శలు చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా... కేంద్రాన్ని విమర్శించడం తెరాస నాయకులకు అలవాటైందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కేసీఆర్‌ను కలవలేదు...
సీఎం కేసీఆర్‌ను తాను కలిశానని వస్తున్న వార్తలు అవాస్తవమని తెజస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలోని పోలింగ్ బూత్ వద్ద తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కేసీఆర్‌కూ ఓటమి తప్పదు
వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి నాలుగో స్థానంలో ఉండబోతుందని చిన్నారెడ్డి జోస్యం చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- యువకుడిపై అత్యాచారం
యువకుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్లో లైంగికంగా దాడి చేశాడు. ఈ విషయంపై బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- జవాన్ హనీట్రాప్