- వ్యాక్సినేషన్ 3.0: నమోదు ఎలా?
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు టీకా పంపిణీ ప్రారంభమైంది. కొవిన్ 2.0 పోర్టల్, ఆరోగ్య సేతు యాప్ ద్వారా టీకా కోసం పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మోదీ బలమైన సందేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. టీకా పంపిణీ ప్రారంభమైన ఆరు వారాల తర్వాత, అందులోనూ కొవాగ్జిన్ టీకాను స్వీకరించి.. మోదీ బలమైన సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఏంటి? కొవాగ్జిన్ టీకా తీసుకోవాలన్న మోదీ నిర్ణయం వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాష్ట్రంలో రెండోదశ వ్యాక్సినేషన్
రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఉదయం 10.30గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారికి టీకా వేస్తున్నారు. ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మందికి టీకా వేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మంత్రి ఈటలకు కొవిడ్ టీకా
కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మార్పు కోరుకుంటున్నారు
తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కుటుంబపాలనకు చరమగీతం పాడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- జైల్లో పెళ్లి