- వెంబడించి మరీ ఢీకొట్టిన పోలీసులు
ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులను పోలీసులు 1.5కిమీ వెంబడించి మరీ ఢీకొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే ద్విచక్రవాహనం పాదచారుల బాటపైకి దూసుకుపోయింది. చండీగఢ్‌లో జరిగిన ఈ ఘటనలో దిల్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారత్ @ 15,510
దేశంలో కొత్తగా 15,510 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 11లక్షల 12వేల 241కి చేరింది. వైరస్ బారినపడిన వారిలో తాజాగా 11,288 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ @ 116
రాష్ట్రంలో కొత్తగా 116 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,98,923 మందికి మహమ్మారి సోకగా ఇప్పటివరకు 1,634 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈసారి కూడా బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పసివాడి ప్రాణం
స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ... ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న అరుదైన వ్యాధి. మన దేశంలో మందులేని వ్యాధి ఇది. సుమారు 5 వేల నుంచి 10 వేల మంది పిల్లల్లో ఒక్కరికి వచ్చే నరాల సంబంధిత జబ్బు. ఈ జబ్బు తగ్గాలంటే ఒకటే ఒక మార్గం జోల్ జీన్ స్మా ఇంజిక్షన్. కానీ ఒక్కో ఇంజిక్షన్ ఖరీదు సుమారు 16 కోట్ల రూపాయలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రెస్టారెంట్లో అమిత్ షా భోజనం