- పెట్రో ధరలు పైపైకి...
ఫిబ్రవరిలో తొలిసారి ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 37 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.86.65కు చేరుకోగా.. ముంబయిలో రూ.93.20కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సిలిండర్ మరింత భారం
దేశీయంగా ఎల్పీజీ ధరలు మరోసారి పెరిగాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరపై రూ.25 పెంచింది ఇండియన్ ఆయిల్ సంస్థ. తాజా పెంపుతో.. దేశ రాజధాని దిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.719కు ఎగబాకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రైతుల వద్దకు విపక్ష నేతలు
రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ 10 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు దిల్లీ సరిహద్దుకు బయలుదేరారు. ఘాజీపూర్ చేరుకున్న విపక్షనేతలను పోలీసులు అడ్డుకున్నారు. గాజీపూర్ సరిహద్దులోపలికి ప్రవేశించకుండా బారికేడ్ల ముందు పోలీసులు ఏర్పాటు చేసిన మేకులను రైతులు తొలగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ప్రియాంక కాన్వాయ్‌కు ప్రమాదం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాహనశ్రేణి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మరో 177 కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో తాజాగా మరో 177 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సీఎం సభలో ఫుడ్ పాయిజన్