1.భవిష్యవాణి రంగం కార్యక్రమం విశేషాలు చుద్దామా
పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ఈరోజుతో ముగిశాయి. ఈ రోగం మీరు తెచ్చుకున్నదే.. ఎంత దూరంగా ఉంటే అంత మేలని అనురాధ భవిష్యవాణి రంగం చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశ విజయవంతం
కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆరోగ్యవంతమైన ఇద్దరు వాలంటీర్లకు నిమ్స్‌లో.. సోమవారం వైద్యులు తొలి విడత వ్యాక్సిన్ ఇచ్చారు. ఐదు దశల్లో క్లినికల్ ట్రయల్స్ ఉంటాయని క్లినికల్ ట్రయల్స్ బృందం సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక చనిపోవడం దారుణం : ఉత్తమ్
నల్గొండలోని జిల్లా కారాగారం, ప్రభుత్వాసుపత్రిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. జైల్ సూపరింటెండెంట్, ఖైదీలతో మాట్లాడారు. జైలు పరిసరాలు, ప్రభుత్వాసుపత్రిలోని వార్డులను పరిశీలించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.108 కేటీఆర్ ముఖ చిత్రాలు గీశాడు.. రికార్డు తిరగరాశాడు
మంత్రి కేటీఆర్‌పై 108 ముఖ చిత్రాలను గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ అభిమాని. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ చిత్రాలు గీసి ఆకట్టుకున్నాడు. దీంతో ముంబయికి చెందిన డాక్టర్ రాజేంద్ర కాంతక్ గీసిన 101 చిత్రాల రికార్డును తిరగరాశాడు. గతంలో కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై పెన్సిల్ స్కెచ్ వేసి ప్రశంసలందుకున్నారు ఆ ప్రవాస భారతీయుడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ఈనెల 16న వివాహిత మృతికి సంబంధించి సుబేదారి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సంగీత ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందలేదని, ఆమె భర్తే హత్య చేశాడని తెలిపారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.