- కొవిడ్ చికిత్సకు బ్యాంకుల సాయం..
తమ ఖాతాదారులు కొవిడ్ బారిన పడి, డబ్బు అవసరమైనప్పుడు రుణాలు ఇచ్చేందుకు ఇప్పుడు పలు ప్రభుత్వ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు దీనికి సంబంధించి ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- లెక్క తిరిగొచ్చేనా..
కరోనా చికిత్స పేరిట పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేశాయి. కొవిడ్ రోగుల నుంచి ఇష్టానుసారంగా లక్షల్లో ఫీజులు గుంజుకున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై రాష్ట్ర హైకోర్డు స్పందించింది. ప్రస్తుతం బాధితులు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలివ్వడం ప్రాధాన్యతను సంతరిచుకున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- సమస్య తీరేనా..
అపరిష్కృతంగా ఉన్న భూయాజమాన్య హక్కుల సమస్యలు రైతులను ఆందోళనలోకి నెడుతున్నాయి. రైతుబంధు చెల్లింపులకు ఈ నెల పదో తేదీ కటాఫ్‌గా నిర్ణయించిన నేపథ్యంలో ఆలోగా సమస్యలు పరిష్కారం కావాలని కోరుతున్నారు. వచ్చిన ఫిర్యాదులు, సమస్యలన్నింటినీ శనివారం నాటికి పరిష్కరించాలని కలెక్టర్లకు డెడ్ లైన్ విధించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- నేడే బాధ్యతల స్వీకరణ..
శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా (Protem Chairman) ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి (Mlc Bhupal reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరిగే వరకు భూపాల్ రెడ్డి ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల్లో ఉంటారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- జలమండలిపై కొవిడ్ పంజా..
హైదరాబాద్ జలమండలి అధికారులపై కరోనా(Covid) పంజా విసురుతోంది. రెండో విడతలో దాదాపు 30 మంది వైరస్ బారినపడ్డారు. కొందరు చికిత్సతో కోలుకున్నారు. మరికొందరు మహమ్మారికి బలయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఏపీ వెనుకంజ..