- వరంగల్‌కు కేసీఆర్..
రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తుండగా.. బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ.. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపేందుకు సీఎం కేసీఆర్.. ఇవాళ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలోని కొవిడ్ బాధితులతో నేరుగా సీఎం మాట్లాడతారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిన్న సంకోచం.. నేడు ఆందోళన!
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశ ప్రజలు విలవిల్లాడుతున్నారు. మహమ్మారి ముప్పు బారినపడకుండా ఉండేందుకు టీకా వేయించుకోడం పెద్ద ప్రయాసలా మారింది. ఈ క్రమంలో మధ్య తరగతి ప్రజల ప్రస్థానం తొలుత టీకా సంకోచం నుంచి చివరికి నిరాశ నిస్పృహల్లోకి వెళుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కూలిన ఐఏఎఫ్ మిగ్-21
పంజాబ్‌లో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. మంటలు చెలరేగటం వల్ల విమానం కాలిబూడిదైంది. ఈ ఘటనలో పైలట్‌కు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డీసీఎం దగ్ధం..
ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఔషధాల లోడ్‌తో ఉన్న డీసీఎం వాహనం దగ్ధమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభుత్వాలు విఫలం..
ఇతర రాష్ట్రాల్లో మాదిరి.. తెలంగాణలోనూ కరోనాకు ఉచిత చికిత్స అందించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. కొవిడ్ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హైకోర్టులో వ్యాజ్యం..