- లాక్‌డౌన్ పొడిగింపు..
రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హస్తినకు ఈటల..
మాజీమంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన దిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈటల కలవనున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... రేపు ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివాదమెందుకు..
హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిని చినజీయర్ స్వామి సందర్శించారు. ఆస్పత్రిలోని వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆనందయ్య మందుపై చినజీయర్ స్వామి స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇకపై తపాలా కార్యాలయాల్లోనూ..
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు తపాలా శాఖ ముందుకొచ్చింది. స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీలో కొత్తగా 13,400 కేసులు..
ఏపీలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84,232 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 13,400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రుతుపవనాల రాక ఆలస్యం..