- ప్రతి 10 మందిలో నలుగురికి పరీక్షలు..
రాష్ట్రంలో ప్రతి 10 మందిలో నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కొవిడ్ కట్టడికి అన్ని శాఖలు సమష్టిగా కృషిచేస్తున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్తగా మరో 3,762 కేసులు..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఈ సాయంత్రం వరకు 91,048 మందికి పరీక్షలు జరపగా.. 3,762 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విధుల్లో చేరండి..
జూనియర్ వైద్యుల సమ్మె పిలుపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే విధుల్లో చేరాలని జూడాలకు సీఎం సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం క్షమాపణ చెప్పాలి..
జూడాల సమ్మెకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం సకాలంలో స్పందించి ఉంటే.. జూడాలు సమ్మె చేసేవారే కాదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తొలిదశ అధ్యయనం పూర్తి..
ఆనందయ్య రూపొందించిన కరోనా మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తి చేసింది. నివేదికను ఆన్లైన్ ద్యారా పంపారు. మలి దశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అరణ్యంలో ప్రసవం..