- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..
రాష్ట్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈనెల 12 నుంచి 2022 ఆగస్టు 15 వరకు ఉత్సవాలు75 వారాలపాటు జరగనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎందుకు బయటికి రారు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చర్యలు తీసుకోవాలి..
గ్యాంగ్స్టర్ నయీం కేసు దర్యాప్తుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని... కేంద్రం ఆదేశించింది. నయీం కేసు సీబీఐకి అప్పగించాలంటూ ప్రధానికి సుపరిపాలన వేదిక కన్వీనర్ పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోలవరం పనుల పూర్తి అప్పుడే..
పోలవరం నిర్మాణ పనులపై రాజ్యసభలో కేంద్రం వివరణ ఇచ్చింది. పోలవరం పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తవుతాయని తెలిపింది. తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి కటారియా లిఖితపూర్వక జవాబిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ఆరు రాష్ట్రాల నుంచే..
భారత్లో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 86 శాతం.. ఆరు రాష్ట్రాల్లోనే వెలుగుచూస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిల్లో మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు 18 రాష్ట్రాల్లో కరోనా మరణాల సంఖ్య సున్నాకు పరిమితమైనట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ నుంచి 3.3 కోట్ల టీకాలు..