- కౌంటింగ్‌కు బిహార్ సిద్ధం..
'బిహార్' ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 55 కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సవాలుగా మారినప్పటికీ.. తగిన జాగ్రత్తలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఉప' పోరులో గెలిచేది ఎవరు?..
మధ్యప్రదేశ్ రాజకీయాలు మరో ఉత్కంఠకర ఘట్టానికి చేరుకున్నాయి. 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సిద్ధంగా ఉన్నాం..
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. తార్నాక డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నో ఎల్ఆర్ఎస్-నో టీఆర్ఎస్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడలో సంతకాల సేకరణ చేపట్టారు. నవంబర్ 14న రాష్ట్రపతికి సమర్పించనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రీకాంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్..
నకిలీ పాసుపుస్తకాల కేసు నిందితుడు ధర్మారెడ్డి అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్ రెడ్డికి నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారంలో రెండు రోజులు ఏసీబీ కార్యాలయానికి రావాలని షరతు విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కారణాలు చెప్పాల్సిందే..