- తేలిక పాటి వర్షాలు..
రాష్ట్రంలోని పలు చోట్ల ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చనిపోయి బతికింది..
ఆ అమ్మాయి వయస్సు ఇరవై ఏళ్లు.. అయినా మనస్సు మాత్రం చాలా పెద్దది. తల్లిదండ్రుల మనస్సు ఇంకా గొప్పది. తాను చనిపోయి ఏడుగురికి అవయవాలిచ్చి.. కొత్త జీవితాన్నిచ్చింది. గర్భశోకాన్ని దిగమింగుకున్న తల్లిదండ్రులు అందుకు సహకరించి ధన్యజీవులు అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈస్టర్ శుభాకాంక్షలు..
రాష్ట్ర ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. పండగ స్ఫూర్తితో కరోనాపై అలుపెరుగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా..
రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా పర్శపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అదే ఆ అమ్మవారి ప్రత్యేకత..
ఆ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టి... ఏదయినా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. చతుర్భుజాలతో దర్శనమిస్తూ... భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలసి... పూజలు అందుకుంటున్న ఆ దేవతే ఇష్టకామేశ్వరి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మోదీ దేవుడా? మానవాతీత శక్తా?'