- ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల..
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..
రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ నెల 18న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉద్యోగులను పంపించండి..
ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన మూడు, నాల్గో తరగతి ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నవారిని రిలీవ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తప్పుపడితే దేశద్రోహమేనా..
2014 నుంచి ఇప్పటి వరకు నమోదైన దేశద్రోహం కేసుల వివరాలు కోరుతూ... ఎంపీ రేవంత్‌రెడ్డి లేవనెత్తిన అంశం లోక్‌సభలో ఈరోజు చర్చకు వచ్చింది. కేసుల విషయంలో హోంశాఖ నుంచి తనకు లభించిన సమాధానం అరకొరగా ఉందని సభ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భార్యను చంపి.. తానూ ఉరేసుకుని..
పెళ్లై 15 ఏళ్లు గడిచినా ఇంకా పిల్లలు కలగట్లేదన్న బాధ ఆ దంపతుల మధ్య చిచ్చు రేపింది. ఆ చిచ్చే వారి పట్ల మరణ శాసనమైంది. గొడవలు వారి మధ్య సాధారణమే అయినా... ఈసారి జరిగిన గొడవలో ఆ భర్త అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. బాధ, కోపం, ఆవేశంతో ఊగిపోయిన భర్త... భార్యను చంపేసి... తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ రికార్డ్..