- స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని చాటేలా..
రాబోయే 75 స్వాతంత్య్ర దినోత్సవం ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ వేడుకల నిర్వహణ కోసం 259 మందితో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతో వర్చువల్‌గా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ @నెంబర్‌వన్..
తెలంగాణ.. మొక్కలు నాటడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019-20 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించిన కేంద్రం... ఒక్క తెలంగాణలోనే 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..
భైంసాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు హోం మంత్రి ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ విధానాలే కారణం..
కాంగ్రెస్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేను కొట్లాడుతా..
హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళల మధ్య నిర్వహించిన మహిళా దినోత్సవంలో షర్మిల పాల్గొని పలువురు మహిళలను సన్మానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహిళా రైతుల పోరు..