తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5pm

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @5pm
టాప్​ టెన్​ న్యూస్​ @5pm

By

Published : May 29, 2020, 4:59 PM IST

లాక్​డౌన్​: మరో రెండు వారాలు!

దేశంలో లాక్​డౌన్​ 4.0 గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్​షా భేటీ అయ్యారు. మెజార్టీ సీఎంల అభిప్రాయం మేరకు మరో రెండు వారాలు లాక్​డౌన్​ను పొడిగించాలని ప్రధాని నిర్ణయించారా?

త్వరలో తీపికబురు

తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు చెబుతానని సీఎం కేసీఆర్​ అన్నారు. దేశం ఆశ్చర్యపోయే విధంగా తీపికబురు ఉంటుందని తెలిపారు. దేని గురించో తెలుసా!

గోదావరి పరుగులు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు అత్యంత ఎత్తుకు చేరుకున్నాయి. 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మలన్నసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. గోదారమ్మ పరవళ్లు చూసేయండి.

ఏపీలో కొత్తగా 33..

ఏపీలో కొత్తగా 33 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 2,874కు చేరింది. ఎంత మంది మృతి చెందారంటే!

అజిత్ జోగి కన్నుమూత

ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి మరణించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నేడు తుది శ్వాస విడిచారు. అజిత్ జోగి గురించి పూర్తి వివరాలు

మిడతల దండును కోసం..

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంటే మిడతల రూపంలో మరో సమస్య ముందుకొచ్చింది. వాటిని ఎదుర్కోవడంపై మహారాష్ట్రలోని ఓ విశ్వవిద్యాలయం కీలక సూచనలు చేసింది. ఆ పద్ధతులు ఇవే.

వంట సామగ్రే ఆయుధాలు

మిడతల దండు అన్ని రాష్ట్రాల రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పూర్ రైతులు తమ వ్యసాయ క్షేత్రాల వద్ద ఏం చేస్తున్నారో చూడండి.

లాభాలతో ముగింపు

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 223.51 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 90.20 పాయింట్లు వృద్ధి చెందింది. ట్రేడింగ్​ సాగిందింలా..

ధోనీ మాట్లాడింది రెండు నిమిషాలే!

చెన్నై సూపర్​కింగ్స్​ సారథి​ ధోనీ నాయకత్వం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఆ జట్టు సభ్యుడు పార్థివ్​ పటేల్. ఉత్కంఠ సమయంలో మిస్టర్​ కూల్​ ఎలా వ్యవహరిస్తాడో చెప్పేశాడు.ఇంకేందుకు ఆలస్యం చూసేయండి.

బాలయ్య వరెస్స్ సీసీసీ

సినిమా చిత్రీకరణల అనుమతులపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న వేళ బాలకృష్ణ వ్యాఖ్యలు దూమారం రేపాయి. బాలయ్య వ్యాఖ్యలను సీసీసీ ఖండించింది. చిత్రసీమలో అసలేం జరుగుతోంది?

ABOUT THE AUTHOR

...view details