- కోటయ్య పరిస్థితి విషమం...
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆనందయ్య చుక్కలమందు కంట్లో వేసుకున్న రోగి పరిస్థితి విషమంగా ఉంది. కరోనాతో 10 రోజులుగా బాధపడుతున్న కోటయ్యకు... ఆక్సిజన్ లెవెల్స్ ఒక్కసారిగా తగ్గడంతో పరిస్థితి విషమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి...
మంచిర్యాల జిల్లాలో ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి చెందారు. పట్టించుకునేవారు లేక వృద్ధ దంపతులు చనిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు...
రోజూ ఇంటి వద్దకే ఆహారం తెచ్చిచ్చే డెలవరీ బాయ్స్‌ను పోలీసులు ఇవాళ అడ్డుకున్నారు. అనుమతులు లేవంటూ వారి వాహనాలను సీజ్ చేశారు. లాక్డౌన్ సమయం నుంచి డెలవరీ చేస్తున్నా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తొందరపడొద్దు...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అడగ్గానే అమ్మలా...
కరోనా సోకిందంటేనే అయినవాళ్లు కూడా ఆమడదూరం ఉంటున్నారు. బంధుమిత్రులు దరిదాపుల్లోకి రావడం లేదు. కుటుంబ సభ్యులంతా కొవిడ్ బారిన పడితే పరిస్థితి దయనీయంగా ఉంటోంది. బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోలేని పరిస్థితి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తమిళనాడులో లాక్డౌన్ పొడిగింపు...