- జల విద్యుదుత్పత్తి నిలిపివేత..
నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తిని జెన్‌కో నిలిపివేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుదుత్పత్తిని ఆపి వేశారు. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 11 రోజుల్లో 30 మిలియన్ల యూనిట్ల కరెంట్‌ను జెన్‌కో ఉత్పత్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విద్యుదాఘాతంతో రైతులు మృతి..
కరెంట్ తీగలు ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెడుతున్నాయి. కర్షకుల పాలిట యమపాశమవుతున్నాయి. వేలాడే వైర్లు.. బావుల వద్ద ఫ్యూజులు.. రైతుల పాలిట మరణశాసనం రాస్తున్నాయి. ఓవైపు మూగజీవాలు.. మరోవైపు అన్నదాతలు విద్యుదాఘాతానికి బలైపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్రామ దేవతల ఉత్సవాలు..
గ్రామ దేవతల బోనాల జాతరకు పల్లెలు సిద్ధమయ్యాయి. పోతురాజుల విన్యాసాలు, బోనాల ఊరేగింపుతో ఊర్లు ఊరేగనున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు నెల రోజుల పాటు సాగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆషాఢంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు?
ఆషాఢం మాసం(ashada masam) అనగానే గుర్తొచ్చేది.. గోరింటాకు. శూన్యమాసం మొదలవ్వగానే మగువలు చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. అసలు ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఈ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు? కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు ఈ నెలలో పుట్టింట్లోనే ఎందుకుండాలి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పది'లో గ్రేడ్లు..
అంతర్గత మార్కుల ఆధారంగా ఏపీలో.. పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుదిదశకు చేరింది. అంతర్గత మార్కుల ఆధారంగానే గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు కేటాయించే అవకాశముంది. పదోతరగతి విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో రెండు ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బతికుండగానే పాతేశారు..