- లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు..
రాష్ట్రంలో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నా వాహనదారులు బేఖాతరు చేస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. పలు వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ నౌకలో 37కు చేరిన మృతులు..
తౌక్టే తుపాను ధాటికి అరేబియా సముద్రంలో గల్లంతైన భారీ నౌక బార్గే పీ-305లో చిక్కుకుకొని మృతి చెందిన వారి సంఖ్య 37కు చేరుకుంది. మరో 38 మంది కోసం నౌకాదళం గాలింపు ముమ్మరం చేసింది. గురువారం ఉదయం గగనతలంలో హెలికాప్టర్లను మోహరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ మృతదేహానికి మూడు రోజులు చికిత్స..
మహారాష్ట్రలోని నాందేడ్‌లో కొవిడ్-19 మృతదేహానికి మూడు రోజుల పాటు వైద్యం చేశారు డాక్టర్లు. మృతుడి భార్య నుంచి రూ. 1.40లక్షలు వసూలు చేసింది ఆస్పత్రి యాజమాన్యం. ఈ ఘటనపై విచారించిన జిల్లా కోర్టు.. ఆస్పత్రి యాజమాన్యాన్ని దోషిగా తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముందే గుర్తిస్తే ముప్పు తక్కువ..
బ్లాక్ ఫంగస్ ప్రభావం మొదట ముక్కుపై ఉంటుందని.. అక్కణ్నుంచి క్రమంగా కంటికి వ్యాపిస్తుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుజాత తెలిపారు. కళ్లలోంచి నీరు కారడం, నొప్పి రావడం దీని ప్రథమ లక్షణాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రియల్‌పై కరోనా పంజా..
రాష్ట్ర స్థిరాస్తి రంగంపై కరోనా రెండో దశ ప్రభావం పడింది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లడం వంటి కారణాలతో ప్రభుత్వం అనుమతిచ్చినా.. పెద్దపెద్ద సంస్థలు మినహా పూర్తిగా నిర్మాణాలు ఆగిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పీపీఈ కిట్ల పేరుతో పీల్చిపిప్పి..