ఓయూ భూములను పరిరక్షిస్తాం
ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ ఊరుకోమని విపక్ష నేతలు అన్నారు. ఓయూ వివాదాస్పద భూములను తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పరిశీలించారు. ఇంకా ఏమన్నారంటే!
ఏపీలో మరో 48
ఏపీలో గడిచిన 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. వీటిల్లో కోయంబేడు కాంటాక్ట్ కేసులెన్నంటే?
గొడవ గొడవ
తిరుమల శ్రీవారి స్థిరాస్తులను విక్రయించాలన్న తితిదే నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఆస్తుల విక్రయ తీర్మానాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వ నిర్ణయించింది. నిపుణులు ఏమంటున్నారంటే!
సడలింపులపై ఘర్షణ
ఒడిశా రూర్కెలాలో పోలీసులు, కంటెయిన్మెంట్ జోన్లోని ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైకి ఎదురుదాడికి దిగారు స్థానికులు. అసలేం జరిగింది?
ఘోర అగ్నిప్రమాదం..
దిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు వెయ్యికి పైగా గుడిసెలు బూడిదైపోయినట్లు అధికారులు తెలిపారు. కారణాలేంటంటే?