- స్పుత్నిక్ వి టీకాలు వచ్చేశాయ్...
రష్యా నుంచి స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు హైదరాబాద్ చేరాయి. రెండో విడతలో 60 వేల డోసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో 3.11లక్షల కేసులు...
దేశంలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3.11లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. అయితే మరణాలు మాత్రం మరోసారి 4వేలకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్...
ముంచుకొస్తున్న 'తౌక్టే'.. అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 18 తెల్లవారుజామున గుజరాత్‌లోని పోర్బందర్, మహువా వద్ద తీరం దాటుతుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాత్రూంలో క్వారంటైన్...
రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకే గదిలో ఉంటున్న కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే.. ఐసోలేషన్‌లో ఉండటం వీలుకావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా వల్లనేనా?...
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది! దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే!.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏం తింటే మంచిది...