- కరోనా కలవరం..
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,03,867కు చేరింది. వైరస్‌తో తాజాగా ముగ్గురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య1074కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ పంజా..
భారత్‌లో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 199 మంది కొవిడ్‌తో మరణించారు. 29 వేల మందికిపైగా వైరస్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బీటెక్ విద్యార్థిని మృతి..
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళాశాల సమీపంలోని వసతి గృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గేదె పాలుగా ప్యాకెట్ పాలు.. వీడియో వైరల్
స్వచ్ఛమైన గేదెపాలు, ఆవు పాల పేరుతో కల్తీ పాలను విక్రయిస్తున్నారు. అవునూ.. కిరాణా దుకాణాల్లో పాల ప్యాకెట్లు కొని.. అక్కడే క్యాన్లలో కలిపి.. స్వచ్ఛమైనవిగా అమ్ముతూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 54 చలాన్లు..
చాలా మంది వాహనాదారులు ఈ-చలాన్లు తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు అలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి వాహనానికి 54 చలాన్లు పెండింగ్ ఉండటం గమనించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 13ఏళ్ల శంషాబాద్ విమానాశ్రయం..