- మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధమేనా?
కొవిడ్ రెండో వేవ్ నుంచి బయటపడుతున్నప్పటికీ మూడో వేవ్ అనివార్యం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. పిల్లలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా ఏ విధంగా సంసిద్ధం కావాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి?...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రెండు ఒకేసారి వస్తే.. ముప్పు తప్పదు
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ... సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభమైంది. కొవిడ్, సీజనల్ వ్యాధులు ఏకకాలంలో ప్రబలితే.. ఆరోగ్యం అతలాకుతలమయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా కరోనా బాధితులకు డెంగీ సోకితే.. ముప్పు మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ @ 44,111
దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు నమోదయ్యాయి. 57,477 మంది కోలుకోగా 738 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా శుక్రవారం 43,99,298 డోసుల పంపిణీ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- థర్డ్ వేవ్‌కి ముందే జేఈఈ మెయిన్స్
కరోనా కారణంగా వాయిదా పడిన మూడు, నాలుగో విడత జేఈఈ మెయిన్‌ను తక్కువ వ్యవధిలో నిర్వహించాలని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) యోచిస్తోంది. రెండు పరీక్షల మధ్య 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండేలా చూడాలని భావిస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..
అర్హతలుండవు... ధ్రువపత్రాలు సరిగా ఉండవు.. అయినప్పటికీ కాసులు కుమ్మరిస్తే చాలు.. సులువుగా పోస్టు దక్కించుకోవచ్చు. జేఎన్‌టీయూ అధికారుల వ్యవహారశైలితో అర్హత లేని ఆచార్యులకు వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో అందలం దక్కుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయించిన పోలీస్