చిరుతలోచ్చాయ్..
లాక్డౌన్ ప్రభావంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ వద్ద చిరుత, గోల్కొండ ఫతే దర్వాజా వద్ద మానుపిల్లి కనిపించాయి. ఆ వీడియోలు..
'కూలీ'న బతుకులు
మధ్యప్రదేశ్ గుణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 8 మంది మృతి చెందగా 53 మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణాలేంటంటే?
పదిరోజుల్లో రెండోసారి
గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలో పదిరోజుల్లో రెండో సారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కారకులు ఎవరంటే!
మనమే నంబర్ వన్
థర్మల్ విద్యుదుత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. 70.66 శాతం ఉత్పత్తితో తెలంగాణ జెన్కో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో?
సహజీవనం అంటే ఇదేనా!
కరోనాతో సహజీవనం తప్పదని శాస్త్రవేత్తలు, నేతలు చెబుతున్నారు. అంటే జాగ్రత్తలు పాటించనవసరం లేదని కాదు. మరి ఏంటి ఇందులో దాగున్న అర్థం.