- తొందర అవసరం లేదు..
ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై చర్చించారు. పాఠశాలల ప్రారంభంపై తొందరలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎవరికి దక్కేనో..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి ఎంపిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. పంజాబ్‌తోపాటు వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించడంపై అధిష్ఠానం దృష్టి సారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోలీసులను డిస్మిస్ చేయాలి..
దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఇవాళ నిర్వహించిన కాంగ్రెస్ దళిత ఆవేదన దీక్షలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చేదెక్కిన బీరు..
'మందు బాబులం.. మేమూ మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం'.. మద్యం ప్రియులు మొన్నటి దాకా పాడుకున్న పాట ఇది. చిల్డ్ బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అని నిన్నటి దాకా చెప్పుకున్న డైలాగ్ ఇది. ఇన్ని రోజులు ఇష్టంగా సేవించిన ఆ చల్లని బీరు.. ఇప్పుడు వారికి చేదెక్కుతోంది. ఒకప్పుడు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దివ్యమైన భరోసా..
ఇంట్లో ఆమెకో సమస్య ఎదురైంది. కోరకుండానే సాయం అందింది. మరి సాయం పొందలేని వారి పరిస్థితేంటని ఆలోచించింది. అప్పుడు తట్టిన పరిష్కారం ఆమెను ఆంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది. సర్‌తజ్ లంబా.. బడ్డీ క్యాబ్స్ అంతగా ప్రాచుర్యం పొందడానికి కారణమేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2022 దంగల్..