- కరోనా విలయ తాండవం..
కరోనా వైరస్ దేశంలో విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా రికార్డ్ స్థాయిలో 48,916 కేసులు, 757 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ పంజా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. పలు దేశాల్లో సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య కోటీ 60 లక్షలకు చేరువైంది. దాదాపు ఆరున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జులై 31 వరకు గడువు..
పంటల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు రైతులకు జులై 31 వరకూ గడువు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ వివరాల నమోదు ఆధారంగానే వచ్చే అక్టోబరు నుంచి వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వం పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మహిళ గల్లంతు..
జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఫలితంగా జిల్లాలోని వాగులు, వంకలకు వరద పోటెత్తింది. కలుగొట్ల వాగు సమీపంలో ప్రయాణిస్తున్న ఓ కారు వరదలో కొట్టుకుపోయింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైద్యుల కొరత..
క్షేత్రస్థాయిలో ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే కరోనా బాధితులకు ప్రస్తుతం పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. జనాభాకు తగిన విధంగా ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్న కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది మరీ తక్కువగా ఉన్నారు. ఫలితంగా మహానగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనుమానాలున్నాయ్..