రోజుకు 7,500 మందికి..
రాష్ట్రంలో రోజుకు 7,500 వేలమందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర
రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల ధరను రూ. 2 వేల 200లుగా నిర్ణయించింది. ఏయే ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తారో తెలుసా..
సుశాంత్ కొన్నాళ్లుగా...
హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్.. తీవ్రమైన ఒత్తిడి వల్లే తనువు చాలించినట్లు తేలింది. ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయంటే..
అద్దె కట్టలేదని కాల్చేశాడు
కర్ణాటకలో అద్దె కట్టలేదని ఆగ్రహానికి గురైన ఓ యజమాని కిరాతకంగా ప్రవర్తించాడు. బెల్గాం జిల్లాలోని చిక్కోడి ప్రాంతంలో గాల్లో కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఘోర రోడ్డు ప్రమాదం
బిహార్ గయా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో తెలుసా..