భూమి, అంతరిక్షం మధ్య పోటీ
చదరంగంలో భూమికి, అంతరిక్షానికి మధ్య పోటీ జరగనుంది. ఇందులో భూమి తరఫున బ్లిట్జ్ ప్రపంచ ఛాంపియన్ సెర్గీ కర్జాకిన్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు అనటోలీ ఇవానిషిన్, ఇవాన్ వాగ్నర్ జట్టుగా ఆడనున్నారు. భూమి నుంచి ఎన్ని కి.మీ.ల ఎత్తు నుంచి పావులు కదపనున్నారంటే..
బతుకు మడిలోని కష్టాల్ని దున్నేసింది!
ఒడిశాలో ఓ మారుమూల గ్రామంలోని గిరిజన మహిళ ఇప్పుడు ఆత్మస్థైర్యానికి కేరాఫ్‌గా మారింది. విధి పెట్టిన పరీక్షలకు వెనకడుగు వేయక.. కష్టాల ఊబి నుంచి బయటపడే మార్గం వెతికింది. తన బిడ్డల ఆకలి తీర్చేందుకు వీర వనిత ఏంచేసిందో తెలుసా...
లైవ్ వీడియో: సర్ఫర్పై షార్క్ దాడి
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ తీరంలో దారుణం జరిగింది. దక్షిణ కింగ్క్లిఫ్లోని సాల్ట్బీచ్ వద్ద ఓ సర్ఫర్పై మూడు మీటర్ల పొడవైన ఓ సొరచేప దాడిచేసింది. తర్వాత ఏం జరిగింది..
షేక్‌పేట్ ఘటనపై..
భూవివాద పరిష్కారం కోసం లంచం తీసుకుంటూ చిక్కిన షేక్‌పేట తహసీల్దార్, ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్సైలను విచారణ కొనసాగుతోంది. నాంపల్లి అనిశా కార్యాలయానికి ముగ్గురిని తీసుకొచ్చిన అధికారులు ఈ కేసులో ఎంతమంది పాత్ర ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..
లాక్డౌన్ సడలింపుల ఫలితంగా ప్రజల రాకపోకలు అధికమయ్యాయి. కొన్ని చోట్ల లాక్డౌన్ నిబంధలను బాగానే అమలువుతున్నా.. బహిరంగ మార్కెట్లలో మాత్రం అసలు కరోనా ఉందా అనేలా ప్రజలు వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం సూత్రాన్ని గాలికొదిలేస్తున్నారు. ఈ ఘటనలో ఎక్కడ జరిగిందంటే..
'శునకా'నందం
శునకం అంటే ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు చాలామంది. మరికొందరైతే తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. దానికి సకల సౌకర్యాలు కల్పిస్తుంటారు. కానీ.. ఓ శునకాన్ని చిత్రహింసలు పెట్టారు. తమ సరదా కోసం.. కుక్కను బైక్‌కు కట్టేసి ఎన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారో తెలుసా..
ఆ క్రీడాకారుడిపై జాతివివక్ష వ్యాఖ్యలు
ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా సామాజిక మాధ్యమాల్లో 'బ్లాక్ లివ్స్ మాటర్స్' ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా తనకు ఎదురైన జాతివివక్ష అనుభవాలను తాజాగా వెల్లడించాడు వెస్డిండీస్ మాజీ కెప్టెన్. ఐపీఎల్లో తనపై కొన్ని కామెంట్లుగురించి ఇలా చెప్పకొచ్చాడు.
'నో పెళ్లి' అంటున్న టాలీవుడ్ టాప్ సింగర్స్
సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలె ఈ సినిమా నుంచి 'నో పెళ్లి' అనే పాటను విడుదలైె.. అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా కోసం కవర్ వెర్షన్ పాడింది టాలీవుడ్ గాయనీగాయకుల బృందం.
లిప్‌లాక్‌తో నటి రీఎంట్రీ..!
వెండితెరపై తనదైన పాత్రలతో విశేషాదరణ పొందిన నటి సుస్మితా సేన్.. డిజిటల్‌లోనూ అడుగుపెట్టింది. ఆర్య అనే వెబ్‌సిరీస్ ద్వారా స్మార్ట్తెరపై తొలిసారి కనువిందు చేయనున్నారు. ఇటీవలె విడుదలైన ఆ సిరీస్ ట్రైలర్‌కు ఎలాంటి స్పందన వచ్చిందంటే..
80 రోజుల తర్వాత పెట్రోల్ ధరలు పెంపు
లాక్డౌన్ సడలింపులతో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. గడిచిన 80 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మార్చడం ఇదే ప్రథమం. తాజా సవరణతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి...